ధనుర్మాసం ముప్పది రోజులూ తిరుప్పావై వ్రతం చేసి భోగి నాడు గోదాకళ్యాణం కావించిన ఆ కరుణాకటాక్షి తన కృపావీక్షణతో కామధేనువు వలె భక్తులకు అభీష్టసిధ్ధి కలిగించును..అని పెద్దల ఉవాచ..
బ్లాగు దర్శకులకు,శ్రేయోభిలాషులకు,మిత్రులకు అందరికీ భోగి మరియు సంక్రాంతి మేలుతలపులు..(భాస్కర్ భాషలో)
No comments:
Post a Comment