Monday, December 10, 2012

KRISHNASHTAKAM




వసుదేవ సుతం, దేవం కంస చాణూర మర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.

అతసీ పుష్ప సంకాంశం హార నూపుర శోభితం
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం.

కుటిలాలక సమ్యుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం.

ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం.

రుక్మిణీ కేళీ సమ్యుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం.

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం.
శ్రీ నికేతం మహిష్వాసం కృష్ణం వందే జగద్గురుం.

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ, చక్ర, ధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం.

కృష్నాష్టక మిదం పుణ్యం, ప్రాతరుత్థాయయ పఠేత్.
కోటిజన్మ కృతం పాపం, కృష్ణం వందే జగద్గురుం. 

No comments:

Post a Comment